Saturday, August 21, 2010

చంద్రబాబు.........స్కూల్ బ్యాగు..

తెలుగు దేశం అధినేత ఫై ప్రభ్త్వ రంగ సంస్థల శాసనసభ కమిటీ చైర్మెన్ ఏరాసు ప్రతాపరెడ్డి చెప్పిన కొంటె కథ :

విమానంలో ఒక మత  పెద్ద, సంఘ సేవకురాలు, చంద్రబాబు,విద్యార్ధి, మాష్టారు ప్రయాణం చేస్తున్నారు. అకస్మాతుగా విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. అందరు ప్యారచుట్ లు తగిలించుకొని దుకాలి. 

అయితే, విమానంలో ఐదుగురు ప్రయాణీకులు ఉంటె 4  పారాచూట్ బ్యాగ్ లు మాత్రమే ఉన్నాయి.ముందుగా మతపెద్ద, సంఘసేవకురాలు క్రిందకు దూకారు.

 తరువాత నా అవసరం ప్రజలకు ఉందంటూ చంద్రబాబు భుజానికి బ్యాగు తగిలించుకొని దుకేశారు. అయితే, ప్యారాచుట్ కు బదులు విద్యార్థి స్కూల్ బ్యాగ్ తగిలించుకొని దుకేశారు,

 దీంతో విద్యార్థి, మాస్టారికి ప్యారాచుట్ లు లభించాయి. బాబు మధ్యంతర కలలు స్కూల్ బ్యాగు కథ లా  ఉంటాయి.  ఇదండీ ఏరాసు  గారు చెప్పిన కొంటె కథ!.

2 comments:

  1. ఈ జోక్ చెప్పాల్సిన పద్దతి ప్రతాపరెడ్డి గారికి అర్ధం కాలేదు నేను సవరించి చెబుతా చూడండి

    విమానంలో ఒక మత పెద్ద, సంఘ సేవకురాలు, చంద్రబాబు,విద్యార్ధి, మాష్టారు ప్రయాణం చేస్తున్నారు. అకస్మాతుగా విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. అందరు ప్యారచుట్ లు తగిలించుకొని దుకాలి.

    అయితే, విమానంలో ఐదుగురు ప్రయాణీకులు ఉంటె 4 పారాచూట్ బ్యాగ్ లు మాత్రమే ఉన్నాయి.ముందుగా మతపెద్ద, సంఘసేవకురాలు క్రిందకు దూకారు.

    తరువాత నా అవసరం ప్రజలకు ఉందంటూ చంద్రబాబు పారాచూట్ తగిలించుకొని దుకేశారు. అప్పుడు మాస్టారు ఆ విద్యార్ధితో " బాబు ఒక్క్కటే పారాచూట్ ఉంది .. నేను జీవితం లో చాలా చూశాను కానీ నువ్వు ఇంకా ఏమీ చూడలేదు నువ్వు ఈ పారాచూట్ తీసుకుని వెళ్ళిపో" అంటాడు అప్పుడు అ బాబు "ఏం పర్లేదు మాస్టారు మన ఇద్దరం వెళ్ళచ్చు ఇందాక చంద్రబాబు గారు ప్యారాచుట్ కు బదులు నా స్కూల్ బ్యాగ్ తగిలించుకొని దుకేశారు" అంటాడు.

    :))

    ReplyDelete
  2. srinivas garu

    bagaa chepparu. nenu danini reproduce cheshanu anthe

    ReplyDelete