ఆకలితో అలమటించే పశువు కూడా తల్లి మనసుకు శిశువు తో
సమానమే. అందుకే రాజస్తాన్ లోని భికనీర్ లో తల్లి ఆవు మరణించడంతో ఒంటరయిన లేగా దూడ కు తన స్తనాన్ని
అందిస్తున్న మాతృమూర్తి.......
మాతృ హృదయం ఎంత గొప్పది, పశువయినా కూడా ఆమె స్పందించిన తీరు ప్రశంసనీయం.
avunadi aa tallini mechukovali ee pic..ee rooju eenadu lo choosa ...nice post so good
ReplyDeletethanx
ReplyDeleteనిజమైన మాతృ హృదయం.. nice deed.
ReplyDelete