ఇదీ ఏ అగ్ఫనిస్తాన్ లోనో ఏ తాలిబాన్ లోనో కాదండి ! మన ఇండియా లో జమ్మూ-కాశ్మీర్ లో మన పోలీసులు ఆడ వాళ్ళను పబ్లిగ్గా గౌరవించిన తీరు ఈ ఫోటోలలో చుడండి!
పాపం, వాళ్ళ సోదరులకు ఏమయ్యిందో అని అడగటానికి వొచ్చిన ఆడవాళ్ళకు, మన ఇండియన్ పోలీసు మర్యాద!
దట్ ఇస్ ఇండియన్ పోలీసు...........
That women abused the PC with filthiest words, listen to audio.
ReplyDeleteనేను వినలేదండి. మీరన్నది ఒప్పుకుంటా. వాళ్ళు తిట్టి ఉండవచ్చు. కాని స్త్రీ లని కూడా చూడకుండా ఇలా వాళ్ళ వస్త్రాలు లాగడం కరెక్ట్ అంటారా? ఇది ఎ చట్టంలో నైనా రాసి ఉందా అనానిమస్ గారు!
ReplyDeleteడ్యూటీలో వున్న ఓ పోలీసు అధికారిని బండబూతులు తిట్టాలని చట్టాలలో వుందా? అది వస్త్రం లాగడం కాదు, మీద చేయి వేయకుండా చున్నీ లాగుతూ వేన్ దగ్గరికి లాక్కెళుతున్న ఓ పోలీసు పాట్లు అని నే కాప్షన్ పెడతా. మీరు పాపం అంటారు.
ReplyDeleteI salute the brave Police who tried his best to arrest them in the absence of Women Police. Bravo!
ReplyDelete